Live

    తెలంగాణ-> నాగర్ కర్నూల్

వీపనగండ్ల
వర్ష కుటుంబానికి టీపీసీసీ మెంబర్ పరామర్శ
నాగర్ కర్నూల్: వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య యాదవ్ కుమార్తె హైదరాబాద్ లో శ్రీ చైతన్య కాలేజీలో బైపిసి మొదటి సంవత్సరంలో చదువుతుంది. గురువారం కాలేజీలో వర్ష అనుమాస్పదంగా మరణించింది. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్ రావు కాలేజీకి వెళ్లి వర్ష మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. బీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో సంబంధిత అధికారులకు పిర్యాదు చేసి.. తక్షణమే చర్యలు తీసుకొవాలని కోరారు,

Last Updated:2023-12-29

మద్దిమడుగు
హనుమాన్ దీక్షా విరమణ
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగులో ఘనంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. మంగళవారం దీక్షలు ముగియడంతో శోభాయత్ర చేపట్టారు. హనుమత్ దీక్షా పరులతో పరిసరాలు మొత్తం కాషాయమయం అయ్యాయి.

Last Updated:2023-12-26

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

ట్రెండింగ్
Updated:2024-01-02
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తో భేటి        |       278 Reading
Updated:2024-08-28
500 కార్లతో కవిత రాక        |       397 Reading
Updated:2024-01-04
యువతి పై కత్తితో దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా..?        |       210 Reading
Updated:2023-12-28
100 రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు        |       353 Reading
Updated:2024-08-28
కవిత విడుదల        |       382 Reading
Updated:2024-01-30
ప్రభుత్వ భూమిలో రోడ్.. డ్రైనైజీ నిర్మాణం        |       482 Reading
Updated:2024-01-26
ప్రభుత్వ భూమి కాపాడండి: దుర్గం మనోహర్        |       359 Reading
Updated:2023-12-26
వేగంగా విస్తరిస్తున్న కరోనా        |       238 Reading
చరిత్రలో ఈరోజు [
Warning: Undefined variable $history_date in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 632
Oct-19 ]


Warning: Undefined variable $history in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 635

WhatsApp