Live

    తెలంగాణ-> ఆదిలాబాద్

ఆదిలాబాద్
పదో తరగతి పరీక్షలపై సమావేశం
ఆదిలాబాద్: పదవ తరగతి పరీక్షల పై ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్,పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారిణి టి.ప్రణీత,ఎం.ఈ.ఓ లు,తదితరులు.

Last Updated:2023-12-25

ఆదిలాబాద్
ఆదిలాబాద్ లో ఘనంగా..
ఆదిలాబాద్: గణిత భాష దినోత్సవం సంధర్భంగా విధ్యార్థులు చేసిన కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. మరియు విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పరీక్షలో ప్రతిభ సాధించిన విధ్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పారమిత ఉన్నత పాఠశాలలో గీతాజయంతి సంధర్భంగా భగవద్గీతలోని శ్లోకాలను విధ్యార్థులు ఆలపించడం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, అదేవిధంగా భూలోకంలోకి భగవద్గీత ఆగమనం గురించి, మానవ సమాజం పై భగవద్గీత యొక్క ప్రభావం, గీతలో శ్రీకృష్ణుడు సంఖ్యా యోగం ద్వారా గణితానికి భగవత్ గీతకి ఉన్న అనుబంధాన్ని, మానవ జీవిత సమస్యలకు భగవత్ గీత ఏ విధంగా పరిష్కారం చూపుతుందో అనే అంశాన్ని, ఏ ఏ దేశాలు ఇట్టి భగవద్గీతను పాఠశాలల్లో పఠిస్థారు అనే అంశాన్ని విధ్యార్థిని విధ్యార్థులు చక్కగా వివరించారు. ఈ సంధర్భంగా విధ్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

Last Updated:2023-12-22

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

ట్రెండింగ్
Updated:2023-12-22
శభాష్.. శ్రావణ్        |       406 Reading
Updated:2024-01-05
కామన్ మ్యాన్.. ఈ మినిస్టర్        |       399 Reading
Updated:2024-02-20
గంగుల షాడో అరెస్టు..?        |       485 Reading
Updated:2024-01-10
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ : 6గురికి గాయాలు        |       160 Reading
Updated:2023-12-26
ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు        |       200 Reading
Updated:2023-12-24
దీపాదాస్ మున్షీకి స్వాగతం : రేవంత్ రెడ్డి        |       391 Reading
Updated:2023-12-26
వేగంగా విస్తరిస్తున్న కరోనా        |       199 Reading
Updated:2023-12-26
టోల్‌ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీ        |       122 Reading
చరిత్రలో ఈరోజు [
Warning: Undefined variable $history_date in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 632
Oct-19 ]


Warning: Undefined variable $history in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 635

WhatsApp