Live

    తెలంగాణ-> మహబూబ్ నగర్

మక్తల్
ఘనంగా రామానుజన్ జయంతి
మహబూబ్ నగర్: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేషన్ పరిధిలో ఉంటున్న చక్రపాణి(29) లవ్ ఫెయిల్యూర్ కావడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన ఇతడు రెండు నెలలుగా గచ్చిబౌలిలోని పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఆ హాస్టల్ గదిలోనే ఉరేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated:2023-12-22

మహబూబ్ నగర్
రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా తిరుపతి రావు
మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం ఎన్నికలలో రామడుగు మండల వెలిచాల గ్రామ పరిధిలోని గుడ్డేలుగుల పల్లిలో పని చేస్తున్న పిన్నింటీ తిరుపతి రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనట్టు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పీఆర్ శ్రీనివాస్, కట్టా రవీంద్ర చారి తెలిపారు. గతంలో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు అనేక విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలపై పోరాటం చేశారని వివిధ మండలాల నుండి వచ్చే అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేశారని వారు తెలిపారు. ప్రస్తుతం అనేక సమస్యల పట్ల వారి ఆలోచనలు సంఘానికి అవసరం అని పేర్కొన్నారు. పోయిన ఏడాది జరిగిన 75 వసంతాల సంఘ వజ్రోత్సవాల కార్యక్రమం ఘనంగా విజయవంతం కావటంలో వారి పాత్ర కీలకం అని వారు తెలిపారు. వారి ఎన్నిక పట్ల జిల్లాలోని పలువురు నాయకులు హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి రావు మాట్లాడుతూ సంఘం ఉన్నతి కోసం విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తొలిమెట్టు, ఉన్నతి పట్ల ఉపాధ్యాయ రంగం ఆందోళనలో ఉందని చెప్తూ దాన్ని సరలీకరించే పనిలో భాగంగా ప్రభుత్వానికి సంఘం తరపున ఒక నివేదిక అందజేయనున్నట్టు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పీఆర్ శ్రీనివాస్ కట్టా రవీంద్ర చారి గారికి రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు పర్వత రెడ్డి, సదానందం గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉండడం శుభ పరిణామం అని ఆగిపోయిన బదిలీలు పదోన్నతుల అంశం త్వరగా కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated:2023-12-22

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

చరిత్రలో ఈరోజు [
Warning: Undefined variable $history_date in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 632
Oct-19 ]


Warning: Undefined variable $history in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 635

WhatsApp